అన్వేషించండి
Ayesha Khan Photos: కొంటెచూపుతో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్
Ayesha Khan
1/11

బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో నటించిన ఆయేషా ఖాన్ .. 'ముఖచిత్రం' సినిమాతో తెలుగులో పరిచయమవుతోంది.
2/11

'కలర్‌ఫొటో'కు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. కాల భైరవ సంగీత దర్శకుడు. గంగాధర్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నా...ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నా అంది.
Published at : 11 Feb 2022 03:25 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















