అన్వేషించండి
Mouni Roy: ఎరుపు రంగు లెహెంగాలో లేడీ విలన్
ఎరుపు రంగు లెహెంగాలో అందంగా మెరిసిపోతోంది లేడీ విలన్ మౌనీ రాయ్.

(Image credit: Instagram)
1/5

నాగినిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మౌనీరాయ్. తరువాత బ్రహ్మాస్త్రలో లేడీ విలన్‌గా ఆకట్టుకుంది. -Image Credit: Mouni Roy/Instagram
2/5

ఈమె హిందీ సీరియళ్లతో పరిచయం అయింది. క్యూంకీ సాస్ భీ కబీ బహూ థీ సీరియల్‌లో తొలిగా నటించింది. -Image Credit: Mouni Roy/Instagram
3/5

దేవోంకీ దేవ్ మహదేవ్ సీరియల్‌లో సతీదేవి పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. -Image Credit: Mouni Roy/Instagram
4/5

ఈమె మంచి కథక్ నాట్యకారిణి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి సెటిలైపోయింది. -Image Credit: Mouni Roy/Instagram
5/5

మౌనిరాయ్ అందమైన ఫోటోలు -Image Credit: Mouni Roy/Instagram
Published at : 30 Jan 2023 12:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion