అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mithila Palkar Photos: పింక్ సూట్ లో పొట్టి నూడుల్స్ బ్యూటిఫుల్ లుక్ - ఎవరన్నారు ఇంకా మిథిలా పాల్కర్ చిన్న పిల్లలా ఉందని!
Mithila Palkar: ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మిథిలా ఈ మూవీలో పొట్టి నూడుల్స్ గా క్యూట్ గా నటించి అందం, అభినయంతో కట్టిపడేసింది
![Mithila Palkar: ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మిథిలా ఈ మూవీలో పొట్టి నూడుల్స్ గా క్యూట్ గా నటించి అందం, అభినయంతో కట్టిపడేసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/c717d43f49620b8b46fa2c580a89b2051718789907715217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Mithila Palkar/Instagram
1/5
![11 జనవరి 1993న ముంబైలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించిన మిథిలా పాల్కర్ దాదర్లో IES మోడరన్ ఇంగ్లీష్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది . హయ్యర్ సెకండరీలో సైన్స్ అభ్యసించి.. బాంద్రాలోని MMK కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ మాస్ మీడియా పూర్తిచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/8c7e07097b92b9d7aac478811752dfe48b802.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11 జనవరి 1993న ముంబైలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించిన మిథిలా పాల్కర్ దాదర్లో IES మోడరన్ ఇంగ్లీష్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది . హయ్యర్ సెకండరీలో సైన్స్ అభ్యసించి.. బాంద్రాలోని MMK కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ మాస్ మీడియా పూర్తిచేసింది.
2/5
![2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి.. 2014లో మజా హనీమూన్ అనే మరాఠి షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2015లో హిందీ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. 2022లో విశ్వక్ సేన్ సరసన ఓరి దేవుడా అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/36cff3a40cfdb605b134314606a9bd089cb63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి.. 2014లో మజా హనీమూన్ అనే మరాఠి షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2015లో హిందీ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. 2022లో విశ్వక్ సేన్ సరసన ఓరి దేవుడా అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది
3/5
![సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మిథిలా పాల్కర్...లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫొటోస్ షేర్ చేసింది. పింక్ సూట్ లో గులాబీలా ఉందంటున్నారు నెటిజన్లు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/08746d8a1d1f4a33a9031b5e4cb4d25791c94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మిథిలా పాల్కర్...లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫొటోస్ షేర్ చేసింది. పింక్ సూట్ లో గులాబీలా ఉందంటున్నారు నెటిజన్లు...
4/5
![మిథిలా పాల్కర్(Image Credit: Mithila Palkar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/19889ef9e18880ca5800106368378639400fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిథిలా పాల్కర్(Image Credit: Mithila Palkar/Instagram)
5/5
![మిథిలా పాల్కర్(Image Credit: Mithila Palkar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/1890f70d0e3fc81b102f44e25980f330342e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిథిలా పాల్కర్(Image Credit: Mithila Palkar/Instagram)
Published at : 19 Jun 2024 03:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement