అన్వేషించండి

Mehreen Pirzada : డిఫరెంట్ శారీ లుక్స్​లో మెహ్రీన్.. కలెక్షన్ బాగుందిగా

Mehreen Pirzadaa Photos : హానీ ఈజ్ ద బెస్ట్ అంటూ మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెహ్రీన్. ఈ భామ తాజాగా వివిధ రంగుల శారీల్లో ఆమె ఫోటోషూట్ చేసింది.

Mehreen Pirzadaa Photos : హానీ ఈజ్ ద బెస్ట్ అంటూ మెహ్రీన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మెహ్రీన్. ఈ భామ తాజాగా వివిధ రంగుల శారీల్లో  ఆమె ఫోటోషూట్ చేసింది.

మెహ్రీన్ ఫోటోలు(Image Source : Instagram/MehreenPirzada)

1/7
హీరోయిన్ మెహ్రీన్ తాజాగా ట్రెడీషనల్​ లుక్​లో ఓ ఫోటోషూట్ చేసింది. వివిధ రంగుల చీరల్లో.. వివిధ మేకప్ లుక్స్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
హీరోయిన్ మెహ్రీన్ తాజాగా ట్రెడీషనల్​ లుక్​లో ఓ ఫోటోషూట్ చేసింది. వివిధ రంగుల చీరల్లో.. వివిధ మేకప్ లుక్స్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
2/7
గ్రీన్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగ్గట్లు రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి తన లుక్​ని సెట్ చేసుకుంది. హెయిర్ లీవ్ చేసి.. మెడకు చౌకర్, చేతులకు గాజులు, ఉంగరాలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)

3/7
ఆరెంజ్, రెడ్ కలర్ కాంబీనేషన్​లో వచ్చిన చీరలో కూడా ఈ భామ ఫోటోషూట్ చేసింది. ఈ లుక్​లో కూడా మెహ్రీన్ చాలా అందంగా కనిపించింది. మినిమల్ మేకప్​, రెడ్ లిప్​స్టిక్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)

4/7
గోల్డెన్ కలర్ శారీని సిల్వర్ కలర్ బ్లౌజ్​తో పెయిర్ చేసింది. చెవులకు భారీ ఝుంకాలు పెట్టుకుని.. ముక్కుకు పుడక పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
గోల్డెన్ కలర్ శారీని సిల్వర్ కలర్ బ్లౌజ్​తో పెయిర్ చేసింది. చెవులకు భారీ ఝుంకాలు పెట్టుకుని.. ముక్కుకు పుడక పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/MehreenPirzada)
5/7
‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.(Image Source : Instagram/MehreenPirzada)
‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.(Image Source : Instagram/MehreenPirzada)
6/7
ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్యారెక్టర్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేసింది మెహ్రీన్. ఇప్పటికీ తన నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మెహ్రీన్.(Image Source : Instagram/MehreenPirzada)
ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్యారెక్టర్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేసింది మెహ్రీన్. ఇప్పటికీ తన నటన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది మెహ్రీన్.(Image Source : Instagram/MehreenPirzada)
7/7
కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఫోటోషూట్​లు చేస్తూ వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Image Source : Instagram/MehreenPirzada)
కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఫోటోషూట్​లు చేస్తూ వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Image Source : Instagram/MehreenPirzada)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు..  వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget