అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehreen Pirzada Photos: వాలెంటైన్స్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేసిన హనీ - ఆ కొటేషన్ చూశారా!
మెహ్రీన్ పిర్జాదా
![మెహ్రీన్ పిర్జాదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/c2749f63bf46e6d601c3c9371e8680d31707897195589217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Mehreen Pirzada/Instagram
1/5
![పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసిందితెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/99f3c2ee58e5dbb218550e14251bcde9c7320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసిందితెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
2/5
![తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/8f4df08c4f4ee3dbea22ddf55b1f598f64436.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
3/5
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/435f66bc2244ae9bbb0ec8b00d54460f9f14d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.
4/5
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/69aade08d4930db00af2d0d50db7a1f50803e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.
5/5
![వాలెంటైన్స్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేసిన హనీ 'Be your own Valentine Love yourself' అని పోస్ట్ పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/a203b3fbee7d263c0e023d044a960cfc7e9fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వాలెంటైన్స్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేసిన హనీ 'Be your own Valentine Love yourself' అని పోస్ట్ పెట్టింది
Published at : 14 Feb 2024 01:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement