అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
చీరలో మెరిసిపోతున్న HIT-2 బ్యూటీ మీనాక్షీ చౌదరి
'హిట్ -2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన అందాల భామ మీనాక్షి చౌదరి.
!['హిట్ -2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన అందాల భామ మీనాక్షి చౌదరి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/4853a61d1e5598d1a86c804930dc05a41669819264678559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Meenakshi Chowdary
1/8
!['ఫెమీనా మిస్ ఇండియా' 2018లో విజేతగా నిలిచిన మీనాక్షి చౌదరి హర్యానా రాష్ట్రంలో పుట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/d3b20de59e9b79a1c055ab63e0f831e9f7552.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఫెమీనా మిస్ ఇండియా' 2018లో విజేతగా నిలిచిన మీనాక్షి చౌదరి హర్యానా రాష్ట్రంలో పుట్టింది.
2/8
!['మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018’లో రన్నర్ అప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి.. మొదట్లో కొన్ని వీడియో ఆల్బమ్స్ల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/697397db549a4c4f8f53029b9e82cbe91c6d9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018’లో రన్నర్ అప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి.. మొదట్లో కొన్ని వీడియో ఆల్బమ్స్ల్లో నటించింది.
3/8
![2019లో హాట్ స్టార్‌లో రిలీజైన ‘ ఔట్ ఆఫ్ లవ్‘ అనే వెబ్ సిరిస్‌లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/71be2777b6c798d2a2a8f368b27a255d5698b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2019లో హాట్ స్టార్‌లో రిలీజైన ‘ ఔట్ ఆఫ్ లవ్‘ అనే వెబ్ సిరిస్‌లో నటించింది.
4/8
![మీనాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/a770b6db60ccda0d255e3d12dcd787fc9c9ae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
5/8
!['ఖిలాడి' సినిమాలో రవి తేజ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/fe6d97d3c8c90a32a2f869dfcfd2b271b0b6c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఖిలాడి' సినిమాలో రవి తేజ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
6/8
![తన అందంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి 'సాలార్' సినిమాలో కనిపించనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/76692a870b2ea0e0c194575c0d8ea57224e54.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తన అందంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి 'సాలార్' సినిమాలో కనిపించనుంది.
7/8
![ఎట్టకేలకు 'హిట్ 2' సినిమాతో హిట్టు కొట్టినట్లే ఉంది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/dcbf21a8428f34ab6162dbbb5f963371a9a61.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎట్టకేలకు 'హిట్ 2' సినిమాతో హిట్టు కొట్టినట్లే ఉంది ఈ భామ.
8/8
![త్వరలో ఈమె మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/b7c6daebe6e5d37144e627ca137ae08ac480a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
త్వరలో ఈమె మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం.
Published at : 02 Dec 2022 06:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement