అన్వేషించండి
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Meenakshi Chaudhary Photos: అడవి మధ్యలో పుస్తకంతో అమ్మాయి అదిరిపోలా!
Meenakshi Chaudhary Photos: తక్కువ సినిమాలతోనే తనకో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. చదవడంపై ఆసక్తి చూపించే మీనాక్షి లేటెస్ట్ గా అడవి మధ్యలో అమ్మాయి అంటూ పిక్స్ షేర్ చేసింది...
![Meenakshi Chaudhary Photos: తక్కువ సినిమాలతోనే తనకో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మీనాక్షి చౌదరి. చదవడంపై ఆసక్తి చూపించే మీనాక్షి లేటెస్ట్ గా అడవి మధ్యలో అమ్మాయి అంటూ పిక్స్ షేర్ చేసింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/cb6a8bc8657f9d0b0e4a3fc18523d3151716434100680217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/7
![బుక్స్ చదవడం అంటే మీనాక్షి చౌదరికి చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు బుక్స్ చదువుతూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మరోసారి బుక్స్ చదువుతున్న ఫొటోస్ షేస్ చేసిన బ్యూటీ...అడవి మధ్యలో పుస్తకంలో మీ అమ్మాయి అంటూ పోస్ట్ పెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/74bc9763f6107a59e0d18ed5e072551aef4ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుక్స్ చదవడం అంటే మీనాక్షి చౌదరికి చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు బుక్స్ చదువుతూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా మరోసారి బుక్స్ చదువుతున్న ఫొటోస్ షేస్ చేసిన బ్యూటీ...అడవి మధ్యలో పుస్తకంలో మీ అమ్మాయి అంటూ పోస్ట్ పెట్టింది.
2/7
![ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ లో నటించిన మీనాక్షి చౌదరి..రీసెంట్ గా గుంటూరుకారంలో మెరిసింది కానీ ఆ రోల్ పెద్దగా కలసి రాలేదు. పెద్దహీరో-త్రివిక్రమ్ దర్శకుడు అనే రీజన్ తప్ప మీనాక్షి ఆ క్యారెక్టర్లో ఎందుకు నటించిందో అనే కామెంట్స్ వినిపించాయి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/577db3f2c51af44aee91fd3dd648929898779.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, హిట్ 2 మూవీస్ లో నటించిన మీనాక్షి చౌదరి..రీసెంట్ గా గుంటూరుకారంలో మెరిసింది కానీ ఆ రోల్ పెద్దగా కలసి రాలేదు. పెద్దహీరో-త్రివిక్రమ్ దర్శకుడు అనే రీజన్ తప్ప మీనాక్షి ఆ క్యారెక్టర్లో ఎందుకు నటించిందో అనే కామెంట్స్ వినిపించాయి..
3/7
![హర్యానాకు చెందిన మీనాక్షి ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. దానికన్నా ముందు కొన్ని ఆల్బమ్స్ లో చేసింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది..ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీ అవుతోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/77d86088ea81ed3a6d3e431f551655d0e05c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హర్యానాకు చెందిన మీనాక్షి ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. దానికన్నా ముందు కొన్ని ఆల్బమ్స్ లో చేసింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది..ఇప్పుడిప్పుడే కెరీర్లో బిజీ అవుతోంది
4/7
![మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/f72975a5fa307f2b56a14faca55cedea28a3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
5/7
![మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/f582289de544e7688ec7bbf07f635e751cce1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
6/7
![మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/7af2ff5e01842861ec7164c7ef6a12329ba9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
7/7
![మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/ee504d844013c9265c9a87134e268de544c53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 23 May 2024 09:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement