2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ బీటౌన్లో కథానాయికగా రాణించాలని అనుకుంది. అదే సమయంలో కరోనా హడావుడి ఉడండంతో ఆమె తొలిసినిమా ' పృథ్వీరాజ్' వాయిదాపడుతూ వచ్చింది. అందాల పోటీల్లో గెలిచిన భామలంతా వెంటవెంటనే అవకాశాలు అందుకున్నా మానుషి కెరీర్ పై కరోనా దెబ్బేసింది.
హర్యానాకు చెందిన మానుషి మిస్ వరల్డ్ గా కిరీటం అందుకున్నాక పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో మరో మూవీ చేస్తోంది. వెండితెర ఎంట్రీ లేటైనా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ షో చేస్తుంటుంది మానుషి. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మానుషి చిల్లర్ (image credit : Manushi Chhillar/Instagram)

Kriti Sanon Photos : వెండితెర సీత - 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్లో హుందాగా, పద్దతిగా!
Karishma Tanna Photos: 'స్కూప్' వెబ్ సిరీస్ తో ట్రెండింగ్ లో ఉన్న కరిష్మా తన్నా బ్యూటిఫుల్ పిక్స్
Amritha Aiyer Photos: అందమైన అమృతకి మంచి అవకాశాలెందుకు రావడం లేదో!
Taapsee Pannu: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ పన్ను
Sunny Leone: బీచ్ ఒడ్డున అందాలను ఆరబోస్తున్న సన్నీలియోన్
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ
Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్లైన్లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి