అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lakshmi Manchu Photos : గ్లామర్ డోస్ పెంచిన మంచు లక్ష్మీ.. వాటర్ బేబీ అంటూ క్యాప్షన్
Manchu Lakshmi : మంచు లక్ష్మీ తన గ్లామర్ డోస్‌ని రోజు రోజుకి పెంచి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
![Manchu Lakshmi : మంచు లక్ష్మీ తన గ్లామర్ డోస్‌ని రోజు రోజుకి పెంచి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/26b4a5ab732bb8c542d1ceb3fa9eece41704278941372874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు లక్ష్మీ ఫోటోస్ (Image Source : Instagram/lakshmimanchu)
1/6
![ముంబైలో మంచు లక్ష్మీ గ్లామర్ షో విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. తాజాగా సముద్రంలో ఫెర్రీ మీద వెళ్లిన ఈ భామ బికీనీలో ఫోటోలు దిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/ea7a8f4fc409d345fb82196193a148743d5b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబైలో మంచు లక్ష్మీ గ్లామర్ షో విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. తాజాగా సముద్రంలో ఫెర్రీ మీద వెళ్లిన ఈ భామ బికీనీలో ఫోటోలు దిగింది.
2/6
![ఈ గ్లామర్ ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Let the sea do the talking here🌊 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/e4021f15e185c978509b7c116d6f26b33ddc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ గ్లామర్ ఫోటోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Let the sea do the talking here🌊 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
3/6
![మంచు మోహన్‌బాబు కుమార్తెగా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. మొదట్లో టీవి యాంకర్‌గా చేసింది. తర్వాత సినిమాల్లో నటన మొదలు పెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/ee1e47ab5cc93e8dfd8e60bc469c5619dc3b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు మోహన్‌బాబు కుమార్తెగా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ.. మొదట్లో టీవి యాంకర్‌గా చేసింది. తర్వాత సినిమాల్లో నటన మొదలు పెట్టింది.
4/6
![తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ గతేడాది ముంబైకి మకాం మార్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/11188468e6b11140a1daf702ebe78c2dc50f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ.. నటిగా మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది. కానీ గతేడాది ముంబైకి మకాం మార్చింది.
5/6
![ముంబై వెళ్లినప్పటినుంచి మంచు లక్ష్మీ గ్లామర్ షోను పెంచిందనే చెప్పాలి. వివిధ ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/b3a3d97aeb61c1263512849a3cac91c5b1909.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబై వెళ్లినప్పటినుంచి మంచు లక్ష్మీ గ్లామర్ షోను పెంచిందనే చెప్పాలి. వివిధ ఫోటోషూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
6/6
![బాలీవుడ్లో అవకాశాల కోసమే అక్కడి కుమార్తెతో కలిసి మకాం మార్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/03/cb634177c896722682ca3ed52e75e722e3d30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్లో అవకాశాల కోసమే అక్కడి కుమార్తెతో కలిసి మకాం మార్చింది.
Published at : 03 Jan 2024 04:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement