అన్వేషించండి
Manchu Lakshmi : అమ్మో మంచు లక్ష్మీ ఏంటి రోజు రోజుకి ఇంత హాట్‌గా తయారవుతుంది
Manchu Lakshmi Photos : టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో రెగ్యూలర్‌గా షేర్ చేస్తుంది. తాజాగా బాగా హాట్‌గా ముస్తాబై ఓ ఫోటోషూట్ చేసింది.
మంచు లక్ష్మీ ఫోటోలు(Images Source : Instagram/lakshmimanchu)
1/6

టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా స్టన్నింగ్‌గా కనిపించింది. (Images Source : Instagram/lakshmimanchu)
2/6

నడుమును ఎక్సోపోజ్ చేస్తూ.. తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వివిధ ఫ్యాషన్‌బుల్ చెవిలీలు.. ఝుంకాలు పెట్టుకుంది. బొడ్డుకు కూడా ఓ పిన్ పెట్టుకుంది. (Images Source : Instagram/lakshmimanchu)
Published at : 12 Feb 2024 05:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















