అన్వేషించండి
Malavika Mohanan: గ్రీన్ కలర్ డ్రెస్ లో 'మాస్టర్' బ్యూటీ.. వైరలవుతోన్న హాట్ పిక్స్..

గ్రీన్ కలర్ డ్రెస్ లో 'మాస్టర్' బ్యూటీ.. వైరలవుతోన్న హాట్ పిక్స్..
1/7

రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy:Instagram)
2/7

దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. (Photo Courtesy:Instagram)
3/7

ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy:Instagram)
4/7

ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. (Photo Courtesy:Instagram)
5/7

దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. (Photo Courtesy:Instagram)
6/7

నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy:Instagram)
7/7

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy:Instagram)
Published at : 05 Dec 2021 06:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
ఎలక్షన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion