అన్వేషించండి
Malavika Mohanan: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మాళవిక.. గ్లామర్ షోలో నో లిమిట్స్

గ్లామర్ షోలో నో లిమిట్స్
1/7

(Photo Courtesy:Instagram) రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/7

(Photo Courtesy:Instagram) దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి.
3/7

(Photo Courtesy:Instagram) ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
4/7

(Photo Courtesy:Instagram) ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.
5/7

(Photo Courtesy:Instagram) దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.
6/7

(Photo Courtesy:Instagram) నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
7/7

(Photo Courtesy:Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Published at : 12 Oct 2021 06:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion