అన్వేషించండి
Malavika Mohanan Photos: నడుము వంపులు చూపిస్తూ మత్తెక్కిస్తోన్న మాళవిక..

అందాలతో మత్తెక్కిస్తోన్న మాళవిక
1/9

(Photo Courtesy:Instagram) రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/9

(Photo Courtesy:Instagram) దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి.
3/9

(Photo Courtesy:Instagram) ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
4/9

(Photo Courtesy:Instagram) ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.
5/9

(Photo Courtesy:Instagram) దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది.
6/9

(Photo Courtesy:Instagram) నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
7/9

(Photo Courtesy:Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
8/9

(Photo Courtesy:Instagram) మాళవిక తన నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ దిగిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
9/9

(Photo Courtesy:Instagram) మాళవిక లేటెస్ట్ ఫోటోలు
Published at : 06 Oct 2021 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion