అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora: హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న మలైకా..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/51a35057972cce0d2a82e2e762eca227_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోన్న మలైకా..
1/8
![ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/126c81e5fe2ff65072c06a878c45066018eca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా. (Photo Courtesy: Instagram)
2/8
![తెలుగులో ఈ బ్యూటీ 'గబ్బర్ సింగ్' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/59467f9f66c21772ea3fd927ea5178066874d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఈ బ్యూటీ 'గబ్బర్ సింగ్' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. (Photo Courtesy: Instagram)
3/8
![సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/45babd2aa8691671671da06074fe1521233b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Instagram)
4/8
![తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/725ff41e79a5ec86bb5d412129422eb33a6cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. (Photo Courtesy: Instagram)
5/8
![వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ మీడియా కంట పడుతుంటారు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/47c7520337a6adeb253c8e5960e8691c5efd9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ మీడియా కంట పడుతుంటారు. (Photo Courtesy: Instagram)
6/8
![రీసెంట్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలుగా.. అవి రూమర్స్ అని కొట్టిపారేశారు. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/0223dcb7e9f249248f8014e9d406bb7921825.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలుగా.. అవి రూమర్స్ అని కొట్టిపారేశారు. (Photo Courtesy: Instagram)
7/8
![ఇదిలా ఉండగా.. తాజాగా మలైకా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/d8b5620f3053cd8e85aad7b40a684c06cc70e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా.. తాజాగా మలైకా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
8/8
![మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/621658fc994cb742ff976e8bd6204d2b7e64f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
Published at : 13 Jan 2022 06:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement