అన్వేషించండి
Madonna Sebastian : మిర్రర్ సెల్ఫీలతో మతి పోగొడుతున్న మడోనా సెబాస్టియన్
Madonna Sebastian Photos : మడోనా సెబాస్టియన్ తాజాగా సోషల్ మీడియాలో మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.

మడోనా సెబాస్టియన్(Images Source : Instagram/madonnasebastianofficial)
1/6

మిర్రర్ సెల్ఫీలను తీసుకున్న మడోన్నా సెబాస్టియన్ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వైట్ కలర్ షర్ట్‌లో నెక్ బ్యాండ్‌తో ఫోటోలు దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)
2/6

మడోనా మలయాళం ప్రేమమతో సినీకెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాలో అసలు మేకప్ లేకుండా నటించి సినీ అభిమానులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/madonnasebastianofficial)
3/6

తెలుగులో కూడా ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య ప్రేమమ్ సినిమాను తెలుగులో రిమేక్ చేయగా ఈ భామ మాతృకలోని అదే క్యారెక్టర్‌తో ఈ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. (Images Source : Instagram/madonnasebastianofficial)
4/6

తెలుగులో పలు సినిమాలు చేసి నటిగా మెప్పించింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్‌గా నటించి పాత్రకు న్యాయం చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)
5/6

'లియో' సినిమాలో దళపతి విజయ్ చెల్లెలు పాత్రలో నటించింది మడోన్నా సెబాస్టియన్. ఈ మలయాళీ భామ కేవలం మలయాళం, తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/madonnasebastianofficial)
6/6

ఈ భామ కేవలం తెలుగు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/madonnasebastianofficial)
Published at : 01 Mar 2024 07:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion