అన్వేషించండి
Madhuri Dixit : బ్లాక్ శారీలో మాధూరి దీక్షిత్.. వయసై పోయినా తరగని అందం ఆమె సొంతం
Madhuri Dixit Photos : మాధూరి దీక్షిత్ 60 ఏళ్లకు దగ్గర్లో ఉంది. కానీ వయసు పెరిగినా తరగని అందం ఆమె సొంతం. తాజాగా ఈ భామ బ్లాక్ శారీలో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు చూస్తే మీరు కూడా అదే అనుకుంటారు.
మాధురి దీక్షిత్ ఫోటోలు(Images Source : Instagram/madhuridixitnene)
1/6

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధూరి దీక్షిత్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ శారీలో ఈమె చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/madhuridixitnene)
2/6

గ్లిట్టర్ మోడల్ బ్లాక్శారీ కట్టి.. వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/madhuridixitnene)
Published at : 06 Mar 2024 12:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















