అన్వేషించండి
మెడలో ప్రత్యేక హారంతో లావణ్య త్రిపాఠి - అందులో ఏం ఉంది?
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
లావణ్య త్రిపాఠి
1/6

లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె రామ హారంతో వేసుకుని ఉండటం విశేషం. ఈ హారంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో ఉండటం చూడవచ్చు.
2/6

లావణ్య త్రిపాఠి కూడా అయోధ్యలోనే పుట్టారట. ఈ విషయాన్ని ఆవిడ ఫొటో క్యాప్షన్‌లో షేర్ చేశారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట చూడటం తాను అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Published at : 22 Jan 2024 10:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















