అన్వేషించండి
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు.. బ్లూకలర్ డ్రెస్‌లో మెరుస్తున్న మెగా కోడలు
Lavanya Tripathi Photos : టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/itsmelavanya)
1/6

లావణ్య త్రిపాఠి మరోసారి అందాల రాక్షసిగా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లావణ్య.(Image Source : Instagram/itsmelavanya)
2/6

అందాల రాక్షసిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. నిజంగానే లావణ్య అందరి మనసుల్లో అందాల రాక్షసిగా చెరగని ముద్ర వేసింది. అప్పటినుంచి తెలుగులో ఆమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. (Image Source : Instagram/itsmelavanya)
Published at : 10 Feb 2024 04:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















