అన్వేషించండి
Lasya Manjunath Photos: లంగావోణీలో లాస్య.. హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంటోంది..

లంగావోణీలో లాస్య..
1/8

(Photo Courtesy : Instagram) యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది లాస్య.
2/8

(Photo Courtesy : Instagram) 'సంథింగ్ స్పెషల్' కార్యక్రమంలో రవితో కలిసి చాలా ఏళ్లు ఆ కార్యక్రమాన్ని నడిపించింది.
3/8

(Photo Courtesy : Instagram) ఆ తరువాత మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుని.. కొన్నేళ్ల పాటు బుల్లితెరకు దూరమైంది.
4/8

(Photo Courtesy : Instagram) బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని గొడవల జోలికి పోకుండా మంచి పేరు తెచ్చుకుంది.
5/8

(Photo Courtesy : Instagram) బిగ్ బాస్ వల్ల వచ్చిన బ్రేక్ తో మళ్లీ బుల్లితెరపై అవకాశాలను దక్కించుకుంటోంది లాస్యా మంజునాథ్.
6/8

(Photo Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ లంగావోణీలో వేసుకొని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.
7/8

(Photo Courtesy : Instagram) ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
8/8

(Photo Courtesy : Instagram) లాస్య మంజునాథ్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 25 Oct 2021 06:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion