అన్వేషించండి
Nayanthara Photos: ఇప్పటికీ నయా తారలానే దూసుకుపోతున్న నయన్
Image Credit/ Nayantharaaa Instagram
1/14

ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకెండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన నయనతార ఇప్పటికీ అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరోవైపు బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ కెరీర్లో దూసుకుపోతోంది.
2/14

'గాడ్ ఫాదర్' లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నయన్ చేతిలో మరో అరడజను సినిమాలున్నాయి.
Published at : 17 Nov 2021 12:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















