అన్వేషించండి
Kriti Sanon : యాడ్ కోసం కాస్త బోల్డ్‌గా ఫోటోషూట్ చేసిన కృతి సనన్
Kriti Sanon Photos : కృతి సనన్ ఓ యాడ్ ఫోటోషూట్ చేసింది. దీనిలో ఆమె కాస్త బోల్డ్‌గా కనిపించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
కృతి సనన్ (Images Source : Instagram/kritisanon)
1/6

కృతి సనన్ లావెండర్ కలర్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది. ఓ యాడ్కోసం చేసిన ఫోటోషూట్‌లో బోల్డ్‌గా కనిపించింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
2/6

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో కృతిసనన్ ఒకరు. ఈ భామ తన అందం, గ్లామర్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/kritisanon)
Published at : 04 Feb 2024 08:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















