అన్వేషించండి

Kriti Sanon : మోడ్రన్ లుక్స్​లో కట్టిపడేస్తున్న పరం సుందరి

Kriti Sanon Photos : కృతి సనన్ మరోసారి తన యద అందాలతో అభిమానులను కట్టిపడేస్తుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్ చేసింది.

Kriti Sanon Photos : కృతి సనన్ మరోసారి తన యద అందాలతో అభిమానులను కట్టిపడేస్తుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలను సోషల్​ మీడియాలో షేర్ చేసింది.

కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/kritisanon)

1/6
బాలీవుడ్​లో టాప్​ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్​లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/kritisanon)
బాలీవుడ్​లో టాప్​ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్​లతో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/kritisanon)
2/6
తాజాగా స్లీవ్​ లెస్ టాప్​లో యద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది. పాస్టెల్ గ్రీన్ కలర్ ఔట్​ఫిట్​లో మెరిసే మేకప్​తో తన లుక్స్​ని సెట్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
తాజాగా స్లీవ్​ లెస్ టాప్​లో యద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది. పాస్టెల్ గ్రీన్ కలర్ ఔట్​ఫిట్​లో మెరిసే మేకప్​తో తన లుక్స్​ని సెట్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
3/6
హెయిర్​ని లీవ్​ చేసి.. రెడ్ లిప్​స్టిక్ వేసుకుని.. హై హీల్స్ ధరించి ఈ ఫోటోషూట్ చేసింది. ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
హెయిర్​ని లీవ్​ చేసి.. రెడ్ లిప్​స్టిక్ వేసుకుని.. హై హీల్స్ ధరించి ఈ ఫోటోషూట్ చేసింది. ఫోటోలకు క్రేజీ ఫోజులిచ్చి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
4/6
ప్రస్తుతం కృతిసనన్​ బాలీవుడ్​లో మంచి ఆఫర్లు అందుకుంటుంది. కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/kritisanon)
ప్రస్తుతం కృతిసనన్​ బాలీవుడ్​లో మంచి ఆఫర్లు అందుకుంటుంది. కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/kritisanon)
5/6
ఈ భామకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. తొలి సినిమాతోనే మహేశ్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/kritisanon)
ఈ భామకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. తొలి సినిమాతోనే మహేశ్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/kritisanon)
6/6
తర్వాత దోచేయ్ సినిమాతో నాగచైతన్యతో చేసింది కానీ.. అది ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. మళ్లీ తాజాగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Images Source : Instagram/kritisanon)
తర్వాత దోచేయ్ సినిమాతో నాగచైతన్యతో చేసింది కానీ.. అది ఆశించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. మళ్లీ తాజాగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Images Source : Instagram/kritisanon)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి  ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ -  కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu:  చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget