అన్వేషించండి
Kriti Sanon : కృతిసనన్ స్టన్నింగ్ ఫోటోషూట్.. వైట్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిచ్చిన హీరోయిన్
Kriti Sanon Photos : బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ వైట్ డ్రెస్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వైట్ డ్రెస్‌లో కృతి స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
కృతిసనన్ ఫోటోలు(Images Source : Instagram/kritisanon)
1/6

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లలో కృతి సనన్ ఒకరు. ఈ భామ తాజాగా వైట్ డ్రెస్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వైట్ మినీ స్కర్ట్‌లో వైట్ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
2/6

గోల్డెన్ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు మంచి ఫోజులిచ్చింది. చేతులకు కడియం, చెవులకు రింగులు పెట్టుకున్న కృతి మినిమల్ మేకప్ లుక్‌లో పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. (Images Source : Instagram/kritisanon)
Published at : 21 Jan 2024 05:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















