అన్వేషించండి
Kriti Sanon : వింత వింత ఫోజుల్లో కుర్రకారు మతి పోగొడుతున్న కృతి సనన్
Kriti Sanon Photos : బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల కోసం భామ వింత వింత ఫోజులిచ్చింది.
కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/kritisanon)
1/6

హీరోయిన్ కృతి సనన్ బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో కొత్త ఫోటోషూట్ చేసింది. కానీ ఈ ఫోటోల్లో వింత వింత ఫోజులిచ్చింది కృతి. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
2/6

న్యూడ్ లుక్, మెరిసే గ్లో లుక్‌తో కృతి చాలా అందంగా కనిపించింది. చెవులకు గోల్డెన్ రింగ్స్ పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసింది. నార్మల్ ఫోజులకు బదులుగా డిఫరెంట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/kritisanon)
3/6

కృతిసనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. (Images Source : Instagram/kritisanon)
4/6

ఈ బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్‌కి కూడా సుపరిచితురాలే. మహేశ్ బాబుతో 1 నేనొక్కడినే, నాగచైతన్యతో దోచేయ్ సినిమాల్లో నటించి మెప్పించింది. తర్వాత తెలుగు నుంచి సినిమాలకు దూరమైంది.(Images Source : Instagram/kritisanon)
5/6

తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు పొందింది. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. తన నటన, అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు.(Images Source : Instagram/kritisanon)
6/6

మిమి అనే హిందీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఉత్తమ హీరోయిన్గా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్‌లో బిజీగా ఉంది కృతి.(Images Source : Instagram/kritisanon)
Published at : 30 Jan 2024 05:15 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















