అన్వేషించండి
Kriti Sanon: గ్లామరస్ లుక్ లో కృతిసనన్, మాములుగా లేదు!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/ac81b0f7f270c935a9ad2515991c47f8_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లామరస్ లుక్ లో కృతిసనన్, మాములుగా లేదు!
1/8
!['1 నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.(Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/4259c9b7266462ea1da9e57ad3a99427390a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'1 నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.(Photo Courtesy: Kriti Sanon Instagram)
2/8
![ఈ సినిమా తరువాత 'దోచేయ్' అనే మరో సినిమా చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/0e62d8b8b2ec12f85d48cf0346c37be87e3ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా తరువాత 'దోచేయ్' అనే మరో సినిమా చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
3/8
![ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అమ్మడుకి తెలుగులో అవకాశాలు రాలేదు. (Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/af3fe3f119e3f1529a4650bb7181da096cce2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అమ్మడుకి తెలుగులో అవకాశాలు రాలేదు. (Photo Courtesy: Kriti Sanon Instagram)
4/8
![బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/191b4c7e986422c13529d2e7f518372a5bb09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
5/8
![ఈ క్రమంలో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/7ddf46cb5cd013e00da39d8c6ebe6cc1fd5b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
6/8
![ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది.(Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/3e5d41a6a60e83e36d96fdce123570b088e8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది.(Photo Courtesy: Kriti Sanon Instagram)
7/8
![ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/a97bdb349af15f38e0568c6b39d140bc1b24b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
8/8
![ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Kriti Sanon Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/051dcf2367b931c510a0a5809db31d40e9221.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Kriti Sanon Instagram)
Published at : 17 Jun 2022 09:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion