అన్వేషించండి
Kriti Sanon Photos : షూటింగ్కోసం మనాలి వెళ్లి.. సెట్లో చిల్ అవుతున్న కృతి సనన్
Kriti Sanon at Shooting Location : దోపట్ సినిమా షూటింగ్కోసం మనాలి వెళ్లిన కృతి సనన్.. సెట్లో చిత్రబృందంతో కలిసి చిల్ అవుతుంది.

మనాలీలో కృతిసనన్ ఫోటోలు (Image Source : Instagram/kritisanon)
1/6

కృతిసనన్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
2/6

దోపట్టి సినిమాలో భాగంగా చిత్రబృందం మనాలికి వెళ్లింది.
3/6

అక్కడ ప్రదేశాలకు ముగ్ధురాలైన కృతి.. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో పంచుకుంది.
4/6

ఈ భామా మిమి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకుంది.
5/6

ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.
6/6

1 నెనొక్కడే, దోచేయ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
Published at : 06 Dec 2023 11:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion