అన్వేషించండి
Krithi Shetty: కృతి శెట్టి కూల్ లుక్ - కొంటెచూపుతో మనసులు దోచేస్తున్న 'బేబమ్మ'
Krithi Shetty: తాజాగా కృతి శెట్టి క్రీం కలర్ డ్రెస్‌లో మెరిసింది. కూల్‌గా కనిపిస్తూనే హాట్ ఫోజులతో కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
Image Credit: krithi.shetty_official/Instagram
1/6

Krithi Shetty Photos: తొలి సినిమాతోనే ఎనలేని స్టార్‌డమ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెనతో లైమ్ లైట్లోకి వచ్చింది.
2/6

ఈ సినిమాతోనే టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. డెబ్యూ చిత్రంతోనే వందకోట్ల వసూళ్లు సాధించింది.
Published at : 23 Mar 2024 09:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















