అన్వేషించండి
Krithi Shetty : కలర్ ఫుల్ లెహంగాలో కృతి శెట్టి.. నవరాత్రి స్పెషల్ లుక్‌లో బేబమ్మ ఎంత బాగుందో
Krithi Shetty Latest Photos : హీరోయిన్ కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. నవరాత్రి లుక్‌లో కృతి చాలా అందంగా కనిపించింది.
కృతి శెట్టి నవరాత్రి లుక్(Images Source : Instagram/Krithi Shetty)
1/6

కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. భారీ లెహంగాలో కలర్ ఫుల్‌గా కనిపించింది బేబమ్మ.(Images Source : Instagram/Krithi Shetty)
2/6

భారీ లెహంగాను ధరించి.. దానికి తగిన బ్లౌజ్, చున్నీ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది కృతి. హెయిర్ లీవ్ చేసి.. నవరాత్రి లుక్స్‌కి బార్ సెట్ చేసింది.(Images Source : Instagram/Krithi Shetty)
Published at : 06 Oct 2024 06:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















