'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.(Photo Courtesy: Instagram)
తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది.(Photo Courtesy: Instagram)
దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Instagram)
ఇప్పటికే యంగ్ హీరో నాని సరసన 'శ్యామ్ సింగరాయ్', సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
వీటితో పాటు నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.(Photo Courtesy: Instagram)
ఈ సినిమాలతో పాటు నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించనుంది. (Photo Courtesy: Instagram)
టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న ఈ బ్యూటీ పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఎంతో ముద్దుగా ఉంది కృతి.(Photo Courtesy: Instagram)
జవాన్ ప్రమోషన్ల కోసం స్టైలిష్గా రెడీ అయిన ప్రియమణి!
పసుపు చీరలో నిండుగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Jyothi Rai Engagement: ఆ దర్శకుడితో ‘గుప్పెడంత మనసు’ జ్యోతి రాయ్ ఎంగేజ్మెంట్, ఆ రూమర్స్ నిజమైన వేళ!
Rithu Chowdary Photos : ఎల్లో స్కర్టులో రీతూ చౌదరి - కొత్త ఫోటోలు చూశారా?
Inaya Sultana: మలేషియా వెకేషన్ లో ఇనయా- లంకావి ద్వీపంలో ఎంజాయ్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>