'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.(Photo Courtesy: Instagram)
తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది.(Photo Courtesy: Instagram)
దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. (Photo Courtesy: Instagram)
వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా నటిస్తోంది.(Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
కృతిశెట్టి లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
కృతిశెట్టి లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
janaki kalaganaledu Serial Priyanka Jain: రామచంద్రుడి జానకి (ప్రియాంక జైన్ ) ఎంత ముద్దుగా ఉందో
Sunny Leone: సాగర కన్యలా కనిపిస్తున్న సన్నీ లియోన్
Ashmita Karnani Photos: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నట్టున్న అస్మిత
Karthika Deepam Keerthi Keshav Bhat: కార్తీకదీపం హిమ( కీర్తి కేశవ్ భట్) లేటెస్ట్ ఫొటోస్
Sara Ali Khan: లండన్ లో ఎంజాయ్ చేస్తోన్న సారా అలీఖాన్
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!