అన్వేషించండి
Krithi Shetty : Gen Z హీరోయిన్.. లేటెస్ట్ పోస్ట్ క్యాప్షన్ అర్థం ఇదే
Krithi Shetty Images : కృతి శెట్టి ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. వాటికి Gen Z క్యాప్షన్ ఇచ్చింది. దాని అర్థమేమిటో తెలుసా?
![Krithi Shetty Images : కృతి శెట్టి ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. వాటికి Gen Z క్యాప్షన్ ఇచ్చింది. దాని అర్థమేమిటో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/76e10d4063dee46ed834957408e829c91709023466820874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/krithi.shetty_official)
1/6
![టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి సోషల్ మీడియాలో తన పోస్ట్లు, అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా క్యూట్ డ్రెస్లో ఓ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/9c4aee7d7984bd1e042080658399cec42a3b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి సోషల్ మీడియాలో తన పోస్ట్లు, అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా క్యూట్ డ్రెస్లో ఓ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్స్టా వేదికగా షేర్ చేసింది.(Images Source : Instagram/krithi.shetty_official)
2/6
![ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. దానికి Gen Z క్యాప్షన్ పెట్టింది. అదేమింటంటే.. May your delulu come trululu ✨😚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/bc2ca380067c4fe7edcf32811963c40890b9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ.. దానికి Gen Z క్యాప్షన్ పెట్టింది. అదేమింటంటే.. May your delulu come trululu ✨😚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/krithi.shetty_official)
3/6
![delulu is the only solulu అనే కోట్ని కాస్త మార్చి పెట్టింది. దీని అర్థమేమిటంటే.. My delusion is the only solution దీనిని Gen Z కిడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/b0845e3d607ac43b3cfb3650f9472de50b527.jpg?impolicy=abp_cdn&imwidth=720)
delulu is the only solulu అనే కోట్ని కాస్త మార్చి పెట్టింది. దీని అర్థమేమిటంటే.. My delusion is the only solution దీనిని Gen Z కిడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.(Images Source : Instagram/krithi.shetty_official)
4/6
![కృతి శెట్టి చిన్నవయసులో పలు యాడ్స్ చేసింది. తరువాత సూపర్ 30 అనే హృతిక్ రోషన్ సినిమాలో చిన్నపాత్ర పోషించింది. ఇలా బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/bc95cd7ef1da5bf19c7187d806720fdf05e80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి శెట్టి చిన్నవయసులో పలు యాడ్స్ చేసింది. తరువాత సూపర్ 30 అనే హృతిక్ రోషన్ సినిమాలో చిన్నపాత్ర పోషించింది. ఇలా బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/krithi.shetty_official)
5/6
![ఉప్పెన సినిమాతో హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించింది. ఈ సినిమాతో తెలుగులో బేబమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/04fd624212f924809d934fc47bd2507e38f44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉప్పెన సినిమాతో హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించింది. ఈ సినిమాతో తెలుగులో బేబమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/krithi.shetty_official)
6/6
![పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/krithi.shetty_official)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/e1fe7196f8287419a10c3fa7a78bb3541ca2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/krithi.shetty_official)
Published at : 27 Feb 2024 02:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion