అడవి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన 'హిట్ 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'హిట్ -2'తో మరో సారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ విశాఖ బ్యూటీ.
'నేను సీతా దేవి ‘ సినిమాతో కోమలి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ ఫ్రెండ్ రోల్‌లో కనిపించింది.
కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న కోమలి సినిమాల్లోకి రాకముందు దంత వైద్యురాలిగా పని చేసింది.
సినిమాలలోనే కాదు, ‘లూజర్’, 'మోడ్రన్ లవ్ హైదరాబాద్‘ వంటి వెబ్ సిరీస్‌లో తన అభినయంతో ప్రేక్షకులను అలరించింది.
కోమలి ప్రస్తుతం 'శశి వదనే' చిత్రంలో నటిస్తోంది.
Iswarya Menon: హొయలుపోతున్న అందాల భామ ఐశ్వర్య మీనన్
Vaathi: ధనుష్, వెంకీ అట్లూరి ‘వాతి’ ఆడియో లాంచ్ ఫొటోలు
Pranitha Subhash: కంటిచూపుతో కట్టిపడేస్తున్న ప్రణీత సుభాష్
Rashi Khann: బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఢిల్లీ బ్యూటీ గ్లామర్ ట్రీట్
Faria Abdullah: స్వేచ్ఛగా ఎగిరే సీతాకోకచిలుకలా ఫరియా అబ్దుల్లా
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!