అన్వేషించండి
Kiara Advani Photos: కియారా... కుర్రకారుకు ఇక నిదుర కరువేరా!
కియారా అడ్వాణీ (Image Credit: Instagram/ Kiara Alia Advani )
1/5

అందం, అభినయం రెండూ ఉన్న కథానాయికల్లో కియారా అడ్వాణీ ఒకరు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఓ పార్టీకి హాజరైన ఫొటోలు పోస్ట్ చేశారు. అవే ఇవి. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
2/5

కియారా కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ 'కుర్రకారుకు ఇక నిదుర కరువేరా' అని కొందరు అంటున్నారు. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
Published at : 17 Dec 2021 05:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















