అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ketika Sharma: హాట్‌నెస్‌తో చంపేస్తున్న కేతిక శర్మ.. ఎంతైనా 'రొమాంటిక్ హీరోయిన్ కదా
Ketika Sharma Instagram Photos : హీరోయిన్ కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి తన ఫోటోలు షేర్ చేసింది. ఈమె ఎప్పుడు పోస్ట్ పెడుతుందా అని అభిమానులు ఎంతో ఎదురు చూస్తారు.
![Ketika Sharma Instagram Photos : హీరోయిన్ కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి తన ఫోటోలు షేర్ చేసింది. ఈమె ఎప్పుడు పోస్ట్ పెడుతుందా అని అభిమానులు ఎంతో ఎదురు చూస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/99181fc60fe8e9df10c4b3a7c2679dd41709215719371874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేతిక శర్మ(Image Source : Instagram/ketikasharma)
1/6
![తెలుగు హీరోయిన్ కేతిక శర్మ సినిమాలకు ఈ మధ్య కాస్త దూరంగా ఉంది. అయితేనేం.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది.(Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/de30aded28dd7f60acece77dbfb0c57642986.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు హీరోయిన్ కేతిక శర్మ సినిమాలకు ఈ మధ్య కాస్త దూరంగా ఉంది. అయితేనేం.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది.(Image Source : Instagram/ketikasharma)
2/6
![ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తారు. ఈ భామ పెట్టే ఫోటోలకు అభిమానుల్లో అంత క్రేజ్ ఉంది. (Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/e93e1951881dde627c2fa65203425d0dffe9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తారు. ఈ భామ పెట్టే ఫోటోలకు అభిమానుల్లో అంత క్రేజ్ ఉంది. (Image Source : Instagram/ketikasharma)
3/6
![రొమాంటిక్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. పేరుకు ఎప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటుంది. తన ప్రతి లుక్‌లోనూ చాలా రోమాంటిక్‌గా కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/95c4d5151ee97a6fcf4c612c0607d41d02536.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రొమాంటిక్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. పేరుకు ఎప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటుంది. తన ప్రతి లుక్‌లోనూ చాలా రోమాంటిక్‌గా కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)
4/6
![పూరి జగన్నాథ్ తనయుడితో కలిసి ఈ భామ రోమాంటిక్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/78291c0e1b8bfc009f667233ad718dd1fde89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూరి జగన్నాథ్ తనయుడితో కలిసి ఈ భామ రోమాంటిక్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/ketikasharma)
5/6
![రోమాంటిక్ తర్వాత లక్ష్య, రంగ రంగవైభవంగా, బ్రో సినిమాల్లో ఈ భామ నటించి మెప్పించిది. కానీ ఆమెకు ఆఫర్లు అంతగా రావట్లేదు. (Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/704c7d308ecbfbd149008aa3f4ecc65673fb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోమాంటిక్ తర్వాత లక్ష్య, రంగ రంగవైభవంగా, బ్రో సినిమాల్లో ఈ భామ నటించి మెప్పించిది. కానీ ఆమెకు ఆఫర్లు అంతగా రావట్లేదు. (Image Source : Instagram/ketikasharma)
6/6
![సినిమాలో ఆఫర్లు లేకపోయినా.. ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. కాస్త బోల్డ్‌గా ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/f4fb380d36e0aea1b79aecea9af0a399c7cc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాలో ఆఫర్లు లేకపోయినా.. ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. కాస్త బోల్డ్‌గా ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)
Published at : 29 Feb 2024 08:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement