అన్వేషించండి

Ketika Sharma : రోమాంటిక్ హీరోయిన్ హాట్ ఫోజులు.. No titles, just vibe అంటోన్న కేతిక శర్మ

Ketika Sharma Latest Photos : కేతిక శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఫోటోలకు హాట్ ఫోజులిస్తూ.. స్టన్నింగ్ ఫోటోషూట్ చేసింది.

కేతిక శర్మ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Kethika Sharma)

1/6
హీరోయిన్ కేతిక శర్మ మరోసారి తన హాట్ ఫోటోషూట్​తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. బ్రౌన్ కలర్ ఔట్​ఫిట్​లో కేతిక సూపర్​ హాట్​గా కనిపించింది.(Images Source : Instagram/Kethika Sharma)

2/6
దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది కేతిక. వాటికి No titles, just vibe అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Kethika Sharma)

3/6
సెమీ కర్ల్స్​తో హెయిర్​ని లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. న్యూడ్ మేకప్​ లుక్​లో కేతిక చాలా హాట్​గా కనిపించింది. (Images Source : Instagram/Kethika Sharma)

4/6
రోమాంటిక్ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది హీరోయిన్. ఆ సినిమాలో ఈమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.(Images Source : Instagram/Kethika Sharma)

5/6
చూడడానికి అందంగా ఉన్నా.. నటన కూడా బాగానే ఉన్నా.. అవకాశాలు రాలేదు. తర్వాత ఒకటి, రెండూ సినిమాల్లో నటించి ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. (Images Source : Instagram/Kethika Sharma)

6/6
తన అభిమానులను, నెటిజన్లను నిరాశ పరచకుండా కేతిక ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తుంది. ఈ ఫోటోషూట్స్​కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.(Images Source : Instagram/Kethika Sharma)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Embed widget