అన్వేషించండి
Ketika Sharma Latest Photos : ఆమెలా ఎవరూ ఉండరంటూ.. అందాలతో అరాచకం సృష్టిస్తోన్న కేతిక శర్మ
Ketika Sharma Photos : టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ మరోసారి ఫోటోషూట్‌లో రెచ్చిపోయింది. డీప్ నెక్ స్ట్రాప్ టాప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.
కేతిక శర్మ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Ketika Sharma)
1/6

కేతిక శర్మ ఫోటోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఈ ఫోటోల్లో కేతిక చాలా హాట్‌గా కనిపించింది.(Images Source : Instagram/Ketika Sharma)
2/6

స్లీవ్ లెస్ స్ట్రాప్ టాప్‌లో చాలా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ketika Sharma)
3/6

కింద మిడ్డీ వేసుకుని.. చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది కేతిక. చేతులకు ట్రెండీ బీడ్స్ బ్యాండ్స్ వేసుకుంది. (Images Source : Instagram/Ketika Sharma)
4/6

డ్రెస్‌కి తగ్గట్లు వైట్ స్నీకర్స్ వేసుకుంది. రోడ్డుపై నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది కేతిక.(Images Source : Instagram/Ketika Sharma)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కేతిక. There ain’t no one like you 🙃 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ketika Sharma)
6/6

ఈ భామ తెలుగులో రోమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు తెలుగు సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైంది.(Images Source : Instagram/Ketika Sharma)
Published at : 09 May 2024 04:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















