అన్వేషించండి
Keerthy Suresh Photos : మల్లెపూలు పెట్టుకుని మహానటిలా ముస్తాబైన కీర్తి సురేష్
Keerthi Suresh : మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది నటి కీర్తి సురేష్. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/keerthysureshofficial)
1/6

మండే బ్లూస్‌లో భాగంగా కీర్తిసురేశ్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. బ్లూ కలర్ పట్టుచీర కట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2/6

స్టోన్స్‌తో కూడిన జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. తలలో మల్లెపూలు పెట్టుకుని సాంప్రదాయమైన లుక్స్‌లో కనువిందు చేసింది.
3/6

బ్లూ పట్టు చీరకు తగిన బ్లౌజ్ ధరించి.. చేేతులకు గాజులు వేసుకుని తన లుక్స్ సెట్ చేసుకుంది.
4/6

Feeling the Monday Blues already 🦋 అంటూ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టింది.
5/6

నేను శైలజతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
6/6

తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా.. గత సంవత్సరం దసరా సినిమాలో వెన్నెలగా నటించి భారీ హిట్ కొట్టింది.
Published at : 08 Jan 2024 03:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion