అన్వేషించండి
Keerthy Suresh : రోజు రోజుకి నాజూకుగా మారిపోతున్న కీర్తి సురేశ్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Keerthy Suresh Latest Photos : కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Trivandrum Royals Launch Eventలో పాల్గొన్న ఈ భామ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.
కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Keerthy Suresh)
1/6

కీర్తి సురేశ్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. త్రివేండ్రం రాయల్స్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొని అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
2/6

స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌లో కీర్తి స్టైలిష్‌గా కనిపించింది. పోనిటైల్ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 09 Oct 2024 10:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
బిజినెస్
లైఫ్‌స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















