అన్వేషించండి
Keerthy Suresh : ఎల్లో శారీలో కీర్తి సురేశ్.. VD18 అప్డేట్ ఇచ్చిన బ్యూటీ
Keerthy Suresh Photos : కీర్తి సురేశ్ ఎల్లో శారీ కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. VD18 సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు ఈ పోస్ట్లో వెల్లడించింది.
కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/keerthysureshofficial)
1/6

కీర్తి సురేష్ ఎల్లో శారీలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. తలలో మల్లెపూలు పెట్టుకుని పెద్ద పెద్ద ఇయర్రింగ్స్తో తన లుక్ సెట్ చేసుకుంది. (Images Source : Instagram/keerthysureshofficial)
2/6

బుగ్గలకు పింక్ బ్లష్ వేసుకుని.. చాలా సింపుల్గా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్తో తన శారీలుక్ని సెట్ చేసుకుంది. చేతులకు గాజులు వేసుకుని చాలా అందంగా కనిపించింది భామ.(Images Source : Instagram/keerthysureshofficial)
Published at : 02 Feb 2024 03:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion


















