అన్వేషించండి

రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో!

కీర్తి సురేష్ రంగు రంగుల డ్రెస్‌లో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ కీర్తి ఈ డ్రెస్ ఎవరి ఫంక్షన్ కోసం ధరించిందో తెలుసా?

Image Credit: Keerthy Suresh/Instagram

1/6
కీర్తి సురేష్ అంటే.. చాలు రకరకాల పాత్రలు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. అయితే, ఈ ఫొటోలు చూస్తే మాత్రం.. పాత్రలు కాదు, రంగులు కనిపిస్తాయ్. ఔనండి, కారులో వెళ్తుంటే ఆ సప్తవర్ణాల హరివిల్లు అడ్డువచ్చిందో ఏమో.. కారు మబ్బుల్లో దాగిన దాన్ని ఇంటికి లాక్కొచ్చి మరీ ఇలా డ్రెస్‌లా మార్చేసుకుంది. చక్కన్నమ్మ చేతికి ‘చిక్కినా’ ఆనందమే అనుకుందో ఏమో ఆ ఇంద్రధనస్సు.. ఇదిగో ఇలా ఆమెను హత్తుకుని, ఆమె అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఫొటోలు చూసి.. ఆమె అభిమానులు.. ఈ డ్రెస్‌ను ఎక్కడో చూసినట్లుందే అని అనుకుంటున్నారు. ఎక్కడో కాదు.. ఈమె ఆ డ్రెస్‌ను దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లికి వేసుకుంది. కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు అభిమానులతో తన ఫొటోలను పంచుకుంది. ఏది ఏమైనా నీ ఫ్యాషన్ సెన్స్ అదుర్స్ కీర్తి అంటున్నారు అభిమానులు.  - Image Credit: Keerthy Suresh/Instagram

2/6
రంగుల డ్రెస్‌లో ‘రంగ్ దే’ బ్యూటీ కీర్తి సురేష్ - హరివిల్లు చిన్నబోతుందేమో! - Image Credit: Keerthy Suresh/Instagram

3/6

4/6

5/6

6/6

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

Delhi Election 2025 : హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget