అన్వేషించండి
Keerthy Suresh : కీర్తి సురేశ్ దుబాయ్ వెకేషన్ ఫోటోలు.. లేటెస్ట్ పోస్ట్ చేసిన బ్యూటీ
Keerthy Suresh Photos : కీర్తి సురేశ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా దుబాయ్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఈ భామ మస్త్ క్యూట్‌గా కనిపించింది.

కీర్తి సురేశ్ ఫోటోలు (Image Source : Instagram/keerthysureshofficial)
1/6

కీర్తి సురేశ్ తన సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ చేసింది. తన దుబాయ్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. థ్రో బ్యాక్ ఫోటోలు అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)
2/6

కిట్టి విత్ క్యూట్ బన్ అంటూ క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ Kitty with a Kitty Bun! 🐱 Also, Duh! I am not scared of heights! 👀 #random #throwback #dubaidiaries క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)
3/6

కీర్తి సురేశ్ నటిగా మలయాళంలో తన సినీ కెరీర్ ప్రారంభించింది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా హిట్ అయినా ఈ సినిమాలో ఆమె నటన అంతంత మాత్రంగానే ఉందంటూ విమర్శలు వచ్చాయి. (Image Source : Instagram/keerthysureshofficial)
4/6

తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించింది. నేను లోకల్ సినిమాతో తెలుగులో హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Image Source : Instagram/keerthysureshofficial)
5/6

అజ్ఞాతవాసి సినిమాలో నటించి మెప్పించింది. తరువాత మహానటి సినిమాతో నటిగా విజృంభించేసింది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో జీవించేసింది. దాదాపు సౌత్‌లో అందరూ ఆమెకు అభిమానులుగా మారిపోయారు. (Image Source : Instagram/keerthysureshofficial)
6/6

ఈ సినిమాతో దేశవ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. జాతీయ స్థాయిలో అవార్డు అందుకునేలా చేసింది. తర్వాత పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. గత సంవత్సరంలో దసరా సినిమాతో మరోసారి తెలుగులో హిట్ కొట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)
Published at : 22 Jan 2024 04:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion