అన్వేషించండి
Keerthy Suresh: థాయ్‌లాండ్‌లో కీర్తి సురేష్ - స్విమ్మింగ్‌పూల్‌లో మస్త్ మజా!
కీర్తి సురేష్ థాయ్‌లాండ్ బీచ్‌లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
Image Credit: Keerthy Suresh/Instagram
1/7

ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటి కీర్తి సురేష్. గ్లామర్ అంటే అందాల ప్రదర్శన కాదని, కళ్లతో కూడా కవ్వించవచ్చని కీర్తి సురేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతోనే నిరూపించింది. - Image Credit: Keerthy Suresh/Instagram
2/7

మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్.. షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. - Image Credit: Keerthy Suresh/Instagram
Published at : 08 Jan 2023 08:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















