అన్వేషించండి
Keerthy Suresh : జిమ్లో కీర్తి సురేశ్ కసరత్తులు.. ఇంకెంత బరువు తగ్గుతావ్.. చబ్బీగా ఉంటేనే బాగుంటారంటున్న ఫ్యాన్స్
Keerthy Suresh Latest Photos : కీర్తి సురేష్ హీరోయిన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ వారంలో చేసిన పనులు ఇవేనంటూ ఫోటోస్ డంప్ చేసింది.
కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagran/Keerthy Suresh)
1/7

కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ.. వివిధ పనులు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి. (Images Source : Instagran/Keerthy Suresh)
2/7

డూ ఎపిక్ షిట్ అనే బెస్ట్ సెల్లర్ను చదువుతూ జర్నీలో రిలాక్స్ అవుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటన్నింటికిust how last few weeks flew by.. 🤷♀️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagran/Keerthy Suresh)
Published at : 02 Aug 2024 07:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















