అన్వేషించండి
Bigg Boss Fame Keerthi Keshav Bhat : కార్తీకదీపం సీరియల్లోని డాక్టరమ్మ మనాలీలో ఏమి చేస్తుంది? కీర్తి కేశవ్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Keerthi Keshav Bhat : బిగ్‌బాస్ సీజన్ 6లో మెరిసిన కీర్తి కేశవ్ తన లేటెస్ట్ మనాలి ట్రిప్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాస్త బోల్డ్‌గా, క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

కీర్తి కేశవ్ భట్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/keerthibhatofficial)
1/6

కార్తీక దీపం, మనసిచ్చి చూడు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కీర్తికేశవ్. ఈ ప్రస్తుతం హాట్ సమ్మర్‌ని మనాలిలో ఎంజాయ్ చేస్తుంది. (Images Source : Instagram/keerthibhatofficial)
2/6

కీర్తి కేశవ్ తాజాగా మనాలి ట్రిప్‌కి వెళ్లింది. అక్కడ మంచుల్లో ఉన్న బ్రిడ్జి మీద ఫోటోలు దిగింది.(Images Source : Instagram/keerthibhatofficial)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. 🩷 Clicked by @moushmineha thank you #manali #cold #weather #loveurself❤️ #keephappy #pose #love #manalivibes✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/keerthibhatofficial)
4/6

బ్లూ జీన్స్, పైన ఓవర్ కోట్.. హ్యాండ్ గ్లౌజ్‌లు వేసుకుని. సింబల్స్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో కీర్తి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/keerthibhatofficial)
5/6

కీర్తి సీరియల్స్‌తోనే కాకుండా బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగులో పాల్గొంది. ఈ సీరియల్‌తో ఎక్కువమందికి కీర్తి పరిచయమైంది.(Images Source : Instagram/keerthibhatofficial)
6/6

కీర్తి ఓ యాక్సిడెంట్లో తన తండ్రి, తల్లి, అన్న, వదినను కోల్పోయింది. ఈ భామ తాజాగా విజయ్ కార్తీక్ అనే నటుడిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంది.(Images Source : Instagram/keerthibhatofficial)
Published at : 24 Apr 2024 04:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion