అన్వేషించండి
Kavya Kalyanram Photos : చూపుల్తో గుచ్చి గుచ్చి చంపడం అంటే ఇదే మరి!
కావ్యా కళ్యాణ్ రామ్
(Image Courtesy : kavyakalyanram / instagram)
1/6

అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది కావ్య కల్యాణ్‌రామ్. ఆ తర్వాత చాలా సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో బలగంలో అవకాశం కొట్టేసింది.
2/6

బలగం సినిమాకు ముందు హీరోయిన్‌గా కావ్య కల్యాణ్‌రామ్ మసూద సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ పొట్టిపిల్ల ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. బలగం సక్సెస్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి
Published at : 17 Feb 2024 04:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















