‘కార్తీకదీపం’లో మోనిత క్యారెక్టర్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది.. మీ క్యారెక్టర్ అయిపోయింది అని చెప్పారు. మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ ఇది.
నా లైఫ్‌లో చాలా సీరియల్స్ చేశాను, చాలా రోల్స్ చేశాను కానీ ఎప్పుడూ ఇంత బాధపడలేదంటూ చెప్పుకొచ్చింది మోనిత
రీ ఎంట్రీ తరువాత మళ్లీ ఐదునెలలు మాత్రమే వర్క్ చేశాను. కార్తీకదీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ రెడీ చేసుకున్నా. జైలు వెళ్లిన తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఉంటుందని ఎదురుచూస్తున్నా..కానీ సీరియల్ నుంచి తీసేశామని చెప్పారు..ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదంది శోభా
తనను కావాలని తీసేయలేదని..కథ అలా టర్న్ అయ్యిందని చెప్పుకొచ్చింది శోభాశెట్టి. కథను ఆసక్తికరంగా మలచాలంటే తనను తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదంది.
కథ ప్రకారం మోనిత గురించి మొత్తం కార్తీక్ కి తెలిసిపోయింది..ఇక నమ్మనే నమ్మడు..కథలో కొత్తదనం ఉండదు కాబట్టే తీసేశారని చెప్పుకొచ్చింది
ప్రస్తుతం మోనిత ప్లేస్ లో చారుశీల అనే కొత్త విలన్ ను ఎంటర్ చేశారు...ఇప్పుడు కథను నడిపిస్తున్నది ఆమెనే.
ఇక్కడితో నా జర్నీ అయిపోయిందని అనుకోవడం లేదు.. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ మీతోనే ఉంటానంది మోనిత
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
Anupama Parameswaran Photos : సన్ కిస్డ్ ఫోటోస్‌తో నెట్టింట సందడి చేస్తున్న అను బేబి
Deepika Padukone Photos : రెడ్ కార్పెట్‌పై బ్లూ డ్రెస్‌లో మెరిసిన దీపికా పదుకొణె
Nandini Rai Photos : పల్లెటూరి లుక్‌లో జామపండులా ముస్తాబైన నందిని రాయ్
Aditi Rao Hydari Photos: ఆరెంజ్ కలర్ శారీలో అందమైన అదితి
Seerat Kapoor Photos: 'టచ్ చేసి చూడు' బ్యూటీని గుర్తుపట్టారా!
Michaung Cyclone Effect In AP: మిగ్జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
/body>