అన్వేషించండి
Shobha Shetty Photos: మోనిత మళ్లీ రావా అంటున్న 'కార్తీకదీపం' అభిమానులు
'కార్తీకదీపం' మోనిత (శోభాశెట్టి)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
1/8

మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో మోనిత పాత్ర ముగిసింది. చేసిన కుట్రలన్నింటికీ జైలుకి పంపించడంతో మోనిత పాత్రకి ఎండ్ కార్డ్ వేశారు..
2/8

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మోనిత..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.
Published at : 04 Jan 2023 05:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















