అన్వేషించండి
Karthika Deepam Premi Vishwanath Photos: కార్తీకదీపం ప్రారంభమైనప్పుడు వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్) లుక్ ఇది
కార్తీకదీపం వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్)

image credit : Premi Vishwanath/Instagram
1/9

ప్రేమీ విశ్వనాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
2/9

మళ్లీ కలుద్దాం అంటూ ఈ మధ్యే సీరియల్ ని క్లోజ్ చేశారు. శుభం వేయకుండా మళ్లీ కలుద్దాం అనడం,చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో పార్ట్ 2 ఉంటందని ఫిక్సైపోయారు కార్తీకదీపం అభిమానులు
3/9

సీరియల్ కి ఆ రేంజ్ ఆదరణ లభించిందంటే ఎక్కువ క్రెడిట్ వంటలక్క( ప్రేమి విశ్వనాథ్)దే. నటన పరంగా నూటికి నూరు మార్కులు సంపాదించుకున్న వంటలక్క.. సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఇలా ఉండేది
4/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
5/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
6/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
7/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
8/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
9/9

ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
Published at : 26 Jan 2023 09:47 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion