అన్వేషించండి
Karthika Deepam Keerthi Keshav Bhat: కీర్తి కేశవ్ భట్ రీ-ఎంట్రీ తర్వాతే కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డ్
కార్తీకదీపం హిమ ( కీర్తి కేశవ్ భట్)

Image Credit: Keerthi Keshav Bhat / Instagram
1/9

కార్తీకదీపం సీరియల్ కి త్వరలో ఎండ్ కార్డ్ పడబోతోంది. దీప చనిపోతుందనే ఏమోషన్ చుట్టూ కథ నడుస్తోంది..ఇదే అదనుగా మోనిత మరో కొత్త డ్రామా ప్రారంభించింది. హిమను ట్రాప్ చేసి తన పంతం నెగ్గించుకునేలా చేస్తోంది. మోనిత ఉచ్చులో చిక్కుకున్న హిమ కారణంగా మళ్లీ కార్తీక్-దీప ఇద్దరూ కుటుంబానికి దూరమవుతారని..అందుకే శౌర్య పగపెంచుకుని వదిలేదే లే అని ఆటోపై రాసుకున్నట్టు కథను మలుపుతిప్పబోతున్నారట..
2/9

ప్రస్తుతానికి జరుగుతున్న కథంతా వారణాసి అనే ఆటో డ్రైవర్.. గుడిలో ఉన్న సౌందర్య-శౌర్య-హిమకు చెబుతున్న ఫ్లాష్ బ్యాక్...అంటే మళ్లీ హిమ కారణంగా లేరనుకున్న కార్తీక్-దీప రావడం... శౌర్య మనసుపడిన నిరుపమ్ తో, ప్రేమ్ మనసుపడిన హిమతో పెళ్లిజరిపించడంతో కథకు శుభం కార్డు పడుతుందని టాక్
3/9

మరి మోనిత నిజంగా గుండె ఇచ్చి దీపను బతికించిందా..మోనిత అరాచకానికి ఎలా చెక్ పెట్టారో మరో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.. మొత్తానికి పెద్ద హిమ(కీర్తి) , పెద్ శౌర్య(అమూల్య) రీ ఎంట్రీ తర్వాతే కథకు శుభం కార్డు పడనుందని మాత్రం తెలుస్తోంది.
4/9

''మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా మంచి మార్కులు సంపాదించుకున్న కీర్తి కేశవ్ భట్..కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య మనవరాలు, దీప-డాక్టర్ బాబు కూతురు హిమగా నటించింది.
5/9

కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
6/9

కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
7/9

కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
8/9

కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
9/9

కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
Published at : 18 Jan 2023 11:47 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion