కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ప్రదీప్ సరసన ' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'రెడ్' మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీవిష్ణు సరసన 'అర్జున ఫల్గుణ' లో నటించింది
తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత ప్రస్తుతం తేజ్ సజ్జాతో హనుమాన్ మూవీతో పాటూ మరో కన్నడ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.
అమృత అయ్యర్ (image credit:Amritha Aiyer/Instagram)

దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
సైమాతో శేష్ - ‘మేజర్’ అవార్డు అందుకున్న హ్యండ్సమ్ హీరో!
ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
డిఫరెంట్‌గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్‌లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>